Logo
Search
Search
View menu

Writer Paravasthu Chinayya Suri

Presentations | Telugu

Paravastu Chinnayasuri, a great Telugu writer and scholar was born in 1809 in Perambudur, Tamil Nadu. His mother tongue was Telugu and his ancestors hailed from Andhra Pradesh. At birth he was named Chinnaya. Since his family were disciples of a Vaishnava Matham called Paravastu, he was widely known as Paravastu Chinnayasuri. It is said that his father, engrossed in his family duties, did not pay much attention to Chinnaya’s education until he was sixteen. However, once he began his education, Chinnaya showed great promise and aced every subject he took up. That mastery led him to render great services to the Telugu language. Among his most popular works is Bala Vyakaranam, a Telugu grammar book that he wrote for children. Find more information on the writer and his works in this fascinating presentation.

పరావస్తు చిన్నయసూరి తెలుగు రచయిత. గొప్ప పండితుడు. అతను 1809 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. ఈయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడి పోయారు. ఇతని జన్మ నామం చిన్నయ. వీరు పరవస్తు అనే మఠం శిష్యులు. అందు చేతనే ఈయనను పరవస్తు చిన్నయసూరి అని పిలుస్తారు. పరవస్తు చిన్నయ గారి విద్యాభ్యాసం గురించి కుటుంబ బాధ్యతల దృష్ట్యా పదహారేళ్ళ ప్రాయం వరకు అతని తండ్రి గారు శ్రద్ద కనబరచలేదు. ఆ తర్వాత చదవడం మొదలుపెట్టిన ఆయన పాండిత్యానికి తిరుగే లేకుండా పోయింది. ఆ పాండిత్యంతోనే తెలుగు భాషకు సంబంధించిన అనేక వృత్తులను చేపట్టారు. అనువాదకునిగా, అధ్యాపకునిగా జీవనం సాగించారు. చిన్నయ రచించిన బాల వ్యాకరణం, నీతి చంద్రికా గ్రంథములు అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈయన గురించి, ఈయన పాండిత్యం గురించి, ఈయన రచనల గురించి, ఈయన మన భాషకు చేసిన సేవల గురించి ఎన్నో విశేషాలు ఈ ప్రదర్సనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (22 Slides)

Writer Paravasthu Chinayya Suri

Presentations | Telugu