Logo
Search
Search
View menu

Women Poets from Ancient Andhra - Tallapaka Tirumalamma, Venkamamba Molla

Presentations | English

This presentation brings to you a brief biographic sketch of three eminent ancient Telugu women poets. First among these is Thallapaka Thirumallamma, the wife of the famous Annamayya. Among her many works are her Mahabharatham in which she especially makes the character of Subhadhra very interesting. The second poetess is Vengamaamba. Her samadhi can still be spotten in the temple town of Thirumala. The third among these illustrious women is Molla, famous for her Ramayanam, written in easy to understand language, unlike the trend in those days. Know more interesting details of their life and works through this presentation.

ఈ ప్రెజెంటేషన్ మీకు ముగ్గురు ప్రముఖ ప్రాచీన తెలుగు కవయిత్రుల సంక్షిప్త జీవితచరిత్రను అందిస్తుంది. వీరిలో మొదటిది కవయిత్రి తాళ్లపాక తిరుమల్లమ్మ. ఆమె అన్నమయ్య భార్య. ఆమె అనేక రచనలు చేయగా, ఆమె రచించిన మహాభారతం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రచన. ఇందులో ఆమె సుభద్ర పాత్రను చాలా ఆసక్తికరంగా రూపొందించారు. రెండవ కవయిత్రి వెంగమాంబ. ఆమె సమాధి తిరుమలలో ఇప్పటికీ ఉన్నది. ఈ ప్రముఖ మహిళలలో మూడవ వారు మొల్ల. ఆమె రామాయణమును రచించినందుకు గాను, అందులోనూ, సరళమైన భాషలో రచించినందుకు గాను ప్రఖ్యాతి గాంచారు. ఈ ప్రదర్శన ద్వారా వారి జీవితం మరియు రచనల గురించి మరింత ఆసక్తికరమైన వివరాలను మీకు అందించడం జరిగింది.

Picture of the product
Lumens

16.00

Lumens

PPTX (32 Slides)

Women Poets from Ancient Andhra - Tallapaka Tirumalamma, Venkamamba Molla

Presentations | English