Logo
Search
Search
View menu

Warrangal Urban - Rural Districts Overview

Presentations | Telugu

This presentation brings to you an overview of the Warangal Urbana and Rural Districts in Telangana. Included in it are interesting information about its ancient history, Warangal being the seat of the mighty Kakatiya Dynasty. The agitation of 1956 for a separate Telangana State, details of the cultivation and natural resources found in the districts, information about the nizam-constructed airport at Warangal, list of the prominent educational institutions in the districts, and all the major tourist attractions like the Orugallu Fort, the Veyisthambaala Gudi, Bhadrakali Temple, Ramappa Temple, Ainavolu Mallanna Temple, and a brief biographical sketch of famous people from the districts like Kaloji Narayana Rao Garu are mentioned here.

ఈ ప్రదర్శన తెలంగాణలోని వరంగల్ అర్బన్ మరియు గ్రామీణ జిల్లాల సారాంశాన్ని మీకు అందిస్తుంది. వీటి ప్రాచీన చరిత్ర గురించి ఆసక్తికరమైన సమాచారం ఇందులో చేర్చబడింది. వరంగల్ ఒకప్పటి శక్తివంతమైన కాకతీయ రాజవంశం యొక్క కేంద్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1956 లో జరిగిన ఆందోళన, జిల్లాలలో కనిపించే సాగు మరియు సహజ వనరుల వివరాలు, వరంగల్‌లో నిజాం నిర్మించిన విమానాశ్రయం, జిల్లాల్లోని ప్రముఖ విద్యాసంస్థల జాబితా మరియు ఓరుగల్లు కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప దేవాలయం, అయినవోలు మల్లన్న ఆలయం వంటి పర్యాటక ఆకర్షణలు గురించి వివరాలు, మరియు కాళోజి నారాయణరావు గారు వంటి జిల్లాల నుండి ప్రసిద్ధ వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్ర ఇక్కడ ప్రస్తావించబడింది.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Warrangal Urban - Rural Districts Overview

Presentations | Telugu