Logo
Search
Search
View menu

Visakha Ukku Andhrula Hakku

Presentations | Telugu

50 years ago, the slogan ‘Visakha Ukku - Andhrula Hakku’ shook the whole country. Nine people, including six students and three workers, were killed in police firing in Visakhapatnam as the then Prime Minister Mrs Indira Gandhi disregarded the pleas of the people for the establishment of a steel plant at Visakhapatnam. Thirty-two people were killed in various parts of the then joint Andhra Pradesh. Life came to a standstill. Trains had stopped running even in the Telangana region. This movement, its leaders like T. Amrita Rao, Thenneti Vishwanatham and Prathi Seshayya, details of the eventual establishment, construction, growth and current status of the Visakhapatnam Steel Plant are provided briefly in this presentation.

‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ నినాదం 50 సంవత్సరాల క్రితం దేశం మొత్తాన్ని కదిలివేసింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రజల విన్నపాలు గౌరవించక పోవటం తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన చేపట్టడంతో విశాఖపట్నం లో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు కార్మికులతో సహా తొమ్మిది మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 32 మంది మరణించారు. జీవితం స్తంభించిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా రైళ్లు ఆగిపోయాయి. ఎందుకంటే రాష్ట్రంలోని యువకులు వారికి ఉపాధి లభించే విధంగా ఒక పెద్ద పరిశ్రమను స్థాపించాలని కోరుకున్నారు. ఈ ఉద్యమం, దాని నడిపించిన టి. అమృతరావు, తెన్నేటి విశ్వనాథం, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు, విశాఖ ఉక్కు కర్మగార స్థాపన, పెరుగుదల, నిర్మాణం మరియు కర్మాగారం యొక్క ప్రస్తుత పరిస్థితి వివరాలు ఈ ప్రదర్శనలో క్లుప్తంగా అందజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

8.25

Lumens

PPTX (33 Slides)

Visakha Ukku Andhrula Hakku

Presentations | Telugu