Logo
Search
Search
View menu

Vikarabad District Overview

Presentations | Telugu

Vikarabad is one of the 33 districts in the state of Telangana. This area was once a part of the Nizam’s kingdom. Post independence, it became a part of the Rangareddy District. Details on the demographics of the district, the various industries in it, the crops cultivated here, and tourist attractions such as the Ananthagiri Hills and the various waterfalls in it are all covered in this presentation.

వికారాబాద్ తెలంగాణ రాష్ట్రం లో ఒక జిల్లా. పూర్వం ఈ ప్రాంతం నిజాం సంస్థానం లో భాగం. నిజాం పరిపాలన అనంతరం ఇది రంగారెడ్డి జిల్లా లో చేర్చబడింది. పునరవ్యవస్తీకరణ అనంతరం 2016 అక్టోబర్ 11న తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ ను కొత్త జిల్లా గా ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతం యొక్క జనాభా విశేషాలు, ఇక్కడ దొరికే ఖనిజ సంపద, అనంతగిరి కొండలు, జలపాతాలు వంటి పర్యాటక ప్రదేశాలు, పండే పంటలు మొదలగు సమాచారం ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Vikarabad District Overview

Presentations | Telugu