Logo
Search
Search
View menu

Veerasaiva Matam in the Telugu States

Presentations | Telugu

Veera Shaivisism, a faith that is over 1000 years old, is an offshoot of Shaivism. This faith flourished in the region we now call Karnataka, and to some extent it also has had an influence on the Telugu people. People who had adopted this Veera Shaivism are called ‘Veera Shaivulu’. They are also known as ‘Lingayats’ because they worship Shiva in the form of a ‘linga’. This presentation throws light on the various customs, practises, history, beliefs and more related to Veela Shaivism. Download to read in full.

వీర శైవ మతం అనేది శైవమతంలో భాగం. ఈ మతం బౌద్ధమతం లానే ఆ కాలంలో కన్నడ ప్రాంతంలో ఘనంగా వర్ధిల్లిన మతం. ఇప్పటికీ కర్ణాటకలో 17% జనాభా ఈ వీర శైవ మతానికి చెందినవారే. అయితే కన్నడ ప్రాంతం మన పక్క రాష్ట్రం అవటం వలన మన తెలుగు రాష్ట్రాల మీద ఆ ప్రభావం పడింది. ఈ వీరశైవ మతం మన భారతదేశంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఏర్పడిందని మన చరిత్ర చెబుతుంది. ఈ వీర శైవ మతాన్ని తీసుకున్న వారిని వీరశైవులు అని పిలుస్తారు. వీరు పరమేశ్వరుడిని లింగంలో చూసుకుంటూ లింగాన్ని పూజిస్తారు కాబట్టీ వీరిని లింగాయత్ లు అని కూడా పిలుస్తారు. మరి ఈ వీరశైవులు ఎవరు? వారి ఆచారాలు ఏంటి? వారు ఎవరిని పూజిస్తారు? అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు? వీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా? మొదలైన అంశాల గురించి వివరంగా ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Veerasaiva Matam in the Telugu States

Presentations | Telugu