Logo
Search
Search
View menu

Traditional Occupations among the Telugu People Part 3

Presentations | Telugu

Traditionally, for centuries, occupations in India were hereditary in nature. Every caste had its own occupation. Even to this day, caste-based occupation can be seen in the country, especially in rural areas. While changing times and social conditions have given opportunities for people of all castes to take up any occupation, people retain some of the cultural aspects associated with their caste-based occupations. This three-part series brings to you a brief explanation of the caste-based occupations prevalent in ancient times in the Telugu lands. You can also catch a glimpse of the various cultural aspects of these occupations as well as certain demographic details in here. The occupations in the third part are blacksmithing, fishery, gold and silver jewelry-making, bronze works, tailoring, priesthood, blacksmithing, salt-making, sculpting and woodworking.

జీవనోపాధి కోసం భూమిపై ప్రతీ మానవుడు ఏదో ఒక పని చేసేవాడే. కొన్ని సందర్భాలలో ఈ వృత్తి అనేది వంశానుసారంగా కూడా వస్తుంది. వీటిని కుల వృత్తులు అని అంటాము. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో నివసించేవారు 80% పైగా పల్లె ప్రజలు కనుక చాలావరకూ వారి కులవృత్తులనే చేసుకుంటూ బతుకుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో వందల సంవత్సరాల క్రితం కూటికోసం మొదలైన ఈ వృత్తులు ఇప్పటికీ కొన్నిచోట్ల పదిలంగా మన సంస్కృతిని కాపాడుతున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పూర్వం నుండి ఇప్పటికీ కొనసాగుతున్న అనేక రకాల వృత్తులు, అవి ప్రసిద్ధి చెందిన ప్రాంతాల గురించి వివరంగా ఈ త్రీ భాగాల శ్రేణిలో తెలియజేయడం జరుగుతోంది. మూడవ భాగంలో జేర్చిన వృత్తులు కమ్మరి, మత్శ్యకారుడు, స్వర్ణకారులు, కాంస్యకారుడు, దర్జీ, పౌరోహిత్యం, ఉప్పొడివారు, శిల్పి మరియు ఆర్యక్షత్రియుడు.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

Traditional Occupations among the Telugu People Part 3

Presentations | Telugu

Related resources

Traditional Occupations among the Telugu People Part 2

Presentations | Telugu

Picture of the user

Sirisha C

Lumens

18.00

Maavattathinpadi Makkalin Tholilgal

Presentations | Tamil

Makkalin Thirangal Matrum Tholil

Presentations | Tamil

Traditional Occupations among the Telugu People Part 1

Presentations | Telugu

Picture of the user

Sirisha C

Lumens

16.00

World Wildlife Day - Template 10

Images | English

Happy Wedding Anniversary - Template 59

Images | English

World Philosophy Day - 06

Images | English

2

Naatupura Kalai Koorugal

Presentations | Tamil

1