Logo
Search
Search
View menu

Toys from Etikoppaka

Presentations | Telugu

Etikoppaka, a small town in the Visakhapatnam District is famous for its toy-making industry. For the past 400 years, families in this place have been involved in creating tiny wooden toys depicting gods, goddesses, animals, birds and various village scenes including markets, carpenters and cobblers at work and son on. Know more about this industry, its history, the craftsmanship and other details through this presentation.

విశాఖపట్నం జిల్లాలోని ఎటికొప్పాక అనే చిన్న ఊరు బొమ్మల తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. గత 400 సంవత్సరాలుగా, ఈ ప్రదేశంలోని కుటుంబాలు దేవతలు, జంతువులు, పక్షులు మరియు మార్కెట్, వడ్రంగులు, దేవాలయాలు, కుమ్మరులు వంటి వివిధ గ్రామ దృశ్యాలను చిత్రీకరించే చిన్న చెక్క బొమ్మలను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఈ పరిశ్రమ, దాని చరిత్ర, మరియు సంబంధిత ఇతర వివరాల గురించి మరింత తెలుసుకోండి.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Toys from Etikoppaka

Presentations | Telugu