Logo
Search
Search
View menu

Tholubommalata - Puppetry from the Telugu Lands Part 2

Presentations | Telugu

Part 1 of the series brought to you the history of this unique storytelling form that uses leather puppets. It also explained how these puppets are made and how the stage is set for the atual storytelling. This second and final part of the series explains how the story is acted out by the various artisans, starting with the initial prayer to Lorg Vighneswara, the leadup to the play as well as how various sound effects such as thunder and howling winds are created. Also covered in here are the various historical evidences that talk of this art form and the places in the two states where the artists who practice this art form have settled down and are found in good numbers.

తోలుబొమ్మలాట కళారూపం చరిత్రను, తోలుబొమ్మలను ఎలా తయారు చేస్తారు, మరియు కథనం కోసం వేదిక ఎలా ఏర్పాటు చేస్తారో మీకు మొదటి భాగంలో వివరించడం జరిగింది. ఈ భాగంలో ప్రదర్శన ఎలా విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలవుతుందో, కళాకారులు కళను ఎలా ప్రదర్శిస్తారో, ఉరుములు, మెరుపులు మొదలగు సన్నాహం ఎలా చేస్తారో వివరింపబడుతుంది. అలాగే, తోలుబొమ్మలాట గురించి వివరించే వివిధ చారిత్రక ఆధారాలు, ఈ కళారూపాన్ని వారసత్వంగా పొందిన కళాకారులు మన తెలుగు రాష్ట్రాలలో అధికంగా ఎక్కడ స్థిరపడ్డారో కూడా చెప్పబడుతుంది.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Tholubommalata - Puppetry from the Telugu Lands Part 2

Presentations | Telugu