Logo
Search
Search
View menu

Tholubommalata - Puppetry from the Telugu Lands Part 1

Presentations | Telugu

Among the various storytelling forms prevalent in Andhra Pradesh, Tholubommalata, or leather puppetry is quite famous. This presentation brings to you a historic perception of the art form, tracing its roots to as far back as the Chalukya kingdom, the making of the puppets from leather obtained from various animals, the setting up of the screen for the actual storytelling, as well as the way in which the story is narrated.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రబలంగా ఉన్న వివిధ కథా రూపాలలో, తోలుబొమ్మలాట చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రెసెంటేషన్ తోలుబొమ్మలాట కళ యొక్క చారిత్రక అవగాహనను మీకు అందిస్తుంది. చాళుక్య రాజుల కాలంలో కూడా ఈ ఆట ఉండేదని ఆనవాలు ఉన్నాయి. వివిధ జంతువుల తోళ్ళు నుండి బొమ్మల తయారీ, కథనం కోసం స్క్రీన్ ఏర్పాటు, అలాగే కథను చెప్పే పద్దతి - ఇవన్నీ కూడా ఇక్కడ వివరింపబడ్డాయి.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

Tholubommalata - Puppetry from the Telugu Lands Part 1

Presentations | Telugu