Logo
Search
Search
View menu

The Vishnukundia Dynasty Part 1

Presentations | Telugu

The Vishnukundina Dynasty ruled most parts of Andhra Pradesh and Telangana between 385 AD and 555AD. They had their kingdom's modest beginnings in Nalgonda and then spread to much of the Southern parts of the country. However, scholars are still not agreed upon the actual place from which originated. Know more in this presentation about the various origin theories, the various rulers from the dynasty, the temples they built and their attitude towards both Buddhism and Vaidika philosophy.

"విష్ణుకుండిన రాజవంశం 385 AD నుండి 555AD వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని చాలా ప్రాంతాలను పాలించింది. నల్గొండ నుండి ప్రారంభమై, అతి తక్కువ సమయములోనే దక్షిణ భారత దేశంలో చాలా మటుకు ప్రాంతాన్ని ఈ వంశం పాలించింది. శాతవాహనుల తరువాత వీరిదే అతిపెద్ద రాజ్యం. కొంతమంది చరిత్రకారులు మటుకు ఇంకా విష్ణుకుండిన రాజవంశం యొక్క మూలం మీద ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు. ఈ ప్రదర్శనలో వివిధ మూల సిద్ధాంతాలు, రాజవంశంలోని వివిధ పాలకులు, వారు నిర్మించిన దేవాలయాలు, బౌద్ధమతం మరియు వైదిక తత్వశాస్త్రం రెండింటి పట్ల వారి వైఖరి గురించి మరింత తెలుసుకోండి."

Picture of the product
Lumens

6.00

Lumens

PPTX (24 Slides)

The Vishnukundia Dynasty Part 1

Presentations | Telugu