Logo
Search
Search
View menu

The Vijayanagara Empire

Presentations | Telugu

The illustrous Vijayanagar Empire has its roots in the descent shown by the people against Mohammad bin Tughlaq's rule. Harihara Raya and Bukka Raya are considered to be the founders of this empire. Over the next few centuries, this empire passed through four dynasties, the most popular of them beling the Tuluva Dynasty that gave birth to Sri Krishnadevaraya. The empire saw untold riches and prosperity. The remenants of this empire still draw thousands of tourists from across the world to the site of Hampi, which was the kingdom's capital for a long time. Know more interesting details of the empire, its extant, its trade, the rulers and their regime, as well as art of this period in this small presentation.

మహ్మద్ బిన్ తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ సామ్రాజ్యాలలోవిజయనగరం ముఖ్యమైనది. హరిహర బుక్కా రాయలు ఈ సామ్రాజ్య స్థాపకులు. తరువాతి కొన్ని శతాబ్దాలలో, ఈ సామ్రాజ్యం నాలుగు రాజవంశాల మార్పు చూసింది. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినది శ్రీ కృష్ణదేవరాయకు జన్మనిచ్చిన తుళువ రాజవంశం. సామ్రాజ్యం అమూల్యమైన సంపద మరియు శ్రేయస్సును సంపాదించింది. ఈ సామ్రాజ్యం యొక్క అవశేషాలు ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులను హంపికి ఆకర్షిస్తాయి. ఇది సుదీర్ఘకాలం ఈ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ప్రదర్శనలో సామ్రాజ్యం, దాని ఉనికి, దాని వర్తకం, పాలకులు మరియు వారి పాలన, అలాగే ఈ కాలపు కళాసంపద గురించి మరింత ఆసక్తికరమైన వివరాలను తెలుసుకోండి.

Picture of the product
Lumens

18.00

Lumens

PPTX (36 Slides)

The Vijayanagara Empire

Presentations | Telugu