Logo
Search
Search
View menu

The Vijayanagara Dynasty Forts in the Telugu States Part 2

Presentations | Telugu

The Vijayanagara Dynasty ruled most of the Telugu lands from 1336 to 1646. Although, for many centuries, their capital was at Hampi in present day Karnataka, their kingdom stretched in the East till the borders of Orissa. During their rule, they built as well as captured many forts. This two part presentation brings to you a list of various forts under their reign, in the Telugu regions. The forts’ history as well as a brief history of the various rulers of the Vijayanagara Empire is also presented in these two parts.

1336 నుండి 1646 వరకు విజయనగర వంశస్థులు మన తెలుగు భూములను, చాలా మటుకు పరిపాలించారు. వీరి పాలనలో, అనేక కోటలను కట్టించారు, మరియు చేజిక్కించుకున్నారు కూడా. ఎన్నో శతాబ్దాలపాటు వీరి రాజధాని ప్రస్తుత కర్ణాటకలోని హంపి అయినప్పటికీ, వీరి రాజ్యం తూర్పున దాదాపు ఒరిస్సా సరిహద్దుల దాక విస్తరించి ఉండేది. వీరి హయాములో తెలుగునేలపై ఉన్న వివిధ కోటల జాబితా, మరియు చరిత్ర ఈ రెండు భాగాల శ్రేణిలో అందజేయడం జరుగుతోంది. వీటితోపాటుగా విజయనగర రాజవంశస్థుల జాబితా, వారి చరిత్ర కూడా క్లుప్తంగా అందజేయడం జరిగింది.

Picture of the product
Lumens

6.75

Lumens

PPTX (27 Slides)

The Vijayanagara Dynasty Forts in the Telugu States Part 2

Presentations | Telugu