Logo
Search
Search
View menu

The Undavalli Caves

Presentations | Telugu

Nestled in the Guntur District, near the town of Tadepalligudem are the Undavalli Caves. Cut into the rockface of a hill, these are four-storyed handmade caves with several idols and temples inside. When you step into these caves, you will find fine carvings of creepers, idols of Brahma, Vishnu and Shiva, idols of various other gods as well as rishis. Prominent among these is a 20 feet long statue of Ananthapadmanaabha Swamy. Some historians date these caves to the 4th and 5th centuries. Know more of these exotic caves, of the hidden tunnels that were used as escape routes by kings and a brief overview of the place in this presentation.

గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పట్టణానికి సమీపంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. కొండను చెక్కీ నాలుగు అంతస్తుల గుహలను నిర్మించారు. లోపల అనేక విగ్రహాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. లతలు, బ్రహ్మ, విష్ణు శివ మరియు ఎన్నో ఇతర దేవతా విగ్రహాలు, ఋషుల విగ్రహాలు ఇక్కడ కనబడతాయి. 20 అడుగుల పొడవు ఉన్న అనంతపద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. చరిత్రకారులు ఈ గుహలను 4 వ మరియు 5 వ శతాబ్దాలకు చెందినవిగా గుర్తించారు. ఈ గుహలను ఎవరు కట్టారు, గుహల లోపల ఉన్న రహస్య సొరంగ మార్గాలు, మొదలగు ఎన్నో ఆసక్తి కరమైన విశేషాలు ఇక్కడ క్లుప్తంగా వివరించబడ్డాయి.

Picture of the product
Lumens

13.00

Lumens

PPTX (26 Slides)

The Undavalli Caves

Presentations | Telugu