Logo
Search
Search
View menu

The Thousand Pillars Temple at Warangal

Presentations | Telugu

The Thousand Pillar Temple, located in the city of Hanumakonda, next to Warangal, is a world renowned architectural marvel. The temple is dedicated to the lords Siva, Vishnu and Surya. Such is the glory of this temple that it has been included in UNESCO’s list of World Heritage Sites, alongside the Warangal Fort and the close-by Ramappa Temple. The temple was built during the reign of the Kakatiyas. More on the architectural splendour of this temple is given in this PPT.

వేయిస్తంభాల దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ పట్టణంలో ఉంది. ఈ దేవాలయం శివుడికి, విష్ణువుకు మరియు సూర్యునికి అంకితం చేయబడింది. యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో వేయిస్తంభాల ఆలయం చేర్చబడింది. దీనితో పాటు వరంగల్ కోట, కాకతీయ కళాతోరణం మరియు ఇక్కడకు దగ్గరలో ఉన్న రామప్ప ఆలయం కూడా చేర్చబడ్డాయి. కాకతీయ రాజవంశానికి చెందిన గణపతిదేవ, రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు ఆధ్వర్యంలో అనేక హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాయి. కాకతీయుల పాలనలోనే ఈ గుడి కూడా నిర్మింపబడింది. మరి 1000 స్తంభాలు ఉన్న ఈ గుడి గురించి, దానిలోని అమోఘమైన శిల్ప కళ మరియు శిల్ప నైపుణ్యం గురించి ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (34 Slides)

The Thousand Pillars Temple at Warangal

Presentations | Telugu