Logo
Search
Search
View menu

The Story of the Krishna Barrage

Presentations | Telugu

The River Krishna is the second largest river in the whole of South India. It originates in the state of Maharashtra and after flowing through Telangana and Andhra Pradesh, it eventually drains into the Bay of Bengal. Many a reservoir and barrage have been built on this river to ensure that its waters are utilised well and not wasted into the sea. The last such barrage to be built on this river before it meets the sea is the Prakasam Barrage in the city of Vijayawada. This was built in the 50s and it has ensured that around 13.08 lakh acres of land in the Krishna and Guntur Districts are irrigated. This presentation brings to you fascinating information about the barrage including how it got its name, its connection with the Famine of 1823 as well Sir Arthur Cotton’s (popular in Andhra Pradesh as Cotton Dora) role in its construction. Do read and enjoy.

దక్షిణ భారతదేశంలోనే రెండవ పెద్ద నది కృష్ణా నది. ఇది మహారాష్ట్ర లో జన్మించి తెలంగాణ మీదుగా ప్రవహించి చివరకు ఆంధ్ర రాష్ట్రం తీరాన్న బంగాళా ఖాతం లో కలిసి పోతుంది. ఐతే, నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా, నది పొడవునా ఎన్నో బారేజీలు కట్టారు. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ. ఈ బ్యారేజీ నిర్మాణం 1954 ఫిబ్రవరి 13 న ప్రారంభించారు. దాదాపు 4 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి కావటానికి. ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలలో సుమారు 13.08 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ ఆనకట్ట గురించి ఎన్నో విశేషాలు, అనగా, దీనికి ఈ పేరు ఎలా వచ్చింది, 1823 డొక్కల కరువుకు ఈ ఆనకట్టకు ఉన్న సంబంధం ఏమిటి, అలాగే కాటన్ దొరకు ఈ ఆనకట్టకు ఉన్న సంబంధం ఏమిటి లాంటివి ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

The Story of the Krishna Barrage

Presentations | Telugu