Logo
Search
Search
View menu

The Saarathi Studios in Hyderabad

Presentations | Telugu

Saarathi Studio at Ameerpet was the first cinema studio to be established in Hyderabad. This came about only after the formation of the state of Andhra Pradesh in 1956. Till then, and in fact, for many years after that too, Telugu movies were shot in studios at Chennai. The firm Saarathi Studio, however, was formed and had started operations as a movie producer almost 20 earlier. The Saarathi firm was founded in 1937 by Goodavalli Ramabrahmam along with the Raja of Challapalli, Yaarlagadda Siva Rama Prasad Bahadur and his brother SRY Ramakrishna Prasad. After Andhra Pradesh was carved out of the Madras Presidency, the studio was built at the request of the newly formed Andhra Pradesh state’s minister. The first film to be shot in this studio was Maa Inti Mahalakshmi (1958), directed by Gutha Raminedu. Popular movies of the recent times to be shot here are Rangasthalam and Janatha Garage. This presentation offers many more fascinating bits of information about the studio, its origins, and the various movies and television series that are shot here.

1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌లో స్థాపించబడిన మొదటి స్టూడియో అమీర్పేట్ వద్ద ఉన్న సారధి స్టూడియో. అయితే ఈ స్టూడియోను నిర్మించిన సంస్థ మటుకు దాదాపు 20 ఏళ్ళ కిందటే ఆరంభమైంది. 1937 లో గూడవల్లి రామబ్రహ్మం తో కలిసి చల్లపల్లి రాజా యార్లగడ్డ శివ రామ ప్రసాద్ బహదూర్, సోదరుడు ఎస్ ఆర్ వై రామకృష్ణ ప్రసాద్ లు సారథి సంస్థ ని స్థాపించారు. సినిమాలు నిర్మించారు. తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం మంత్రుల కోరిక మేరకు ఇక్కడ స్టూడియోని నిర్మించారు. ఈ స్టూడియోలో చిత్రీకరించిన మొదటి చిత్రం గుతా రామినేడు దర్శకత్వం వహించిన మా ఇంటి మహాలక్ష్మి- 1958. ఇటీవల రంగస్థలం చిత్రంలోని కొన్ని అంశాలు, జనతా గ్యారేజ్ లోని కొన్ని అంశాలు కూడా ఇక్కడే తీయటం జరిగింది. స్టూడియో గురించి, ఇక్కడ తీసిన సినిమాలు, టీవీ సీరియళ్ల గురించి విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (41 Slides)

The Saarathi Studios in Hyderabad

Presentations | Telugu