Logo
Search
Search
View menu

The Qutub Shahis

Presentations | Telugu

in 1526, the Mughals defeated the Delhi Sultanate and took over the reigns of the norther parts of the country. Around the same time, Sultan Kuli became the ruler of the Golconda Fort in present day Hyderabad. He and his people were originally from the region of Azarbeijan and Armenia, who had come down to the regions of India in search of livelihood. This presentation brings to you more such interesting information about the illustrious dynasty of the Qutub Shahis and their contribution to the history and architecture of the Deccan.

1526 లో మొఘలులు ఢిల్లీ సుల్తానులను ఓడించి ఉత్తర దేశానికి ఆధిపత్యం వహించారు. దాదాపు అదే సమయంలో, సుల్తాన్ కులీ ప్రస్తుత హైదరాబాద్‌లోని గోల్కొండ కోటకు పాలకుడు అయ్యాడు. ఆయన ఏర్పరచిన రాజ్య వంశాన్ని కుతుబ్ షాహీలు అని సంబోధిస్తారు. కూలీ వాస్తవానికి అజర్‌బీజాన్ మరియు అర్మేనియా ప్రాంతానికి చెందినవారు. జీవనోపాధికై ఇక్కడి నుండి ఆ కాలంలో చాలా మంది భారతదేశ ప్రాంతాలకు తరలి వచ్చారు. కుతుబ్ షాహీల రాజవంశం గురించి, వారి దక్కన్ ప్రాంతాల పాలన గురించి, వారు పాల్గొన్న యుద్ధాల గురించి, వారి హయాములో చేపట్టిన కట్టడాలగురించి, మరిన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని ఈ ప్రదర్శన మీకు అందిస్తుంది.

Picture of the product
Lumens

Free

PPTX (37 Slides)

The Qutub Shahis

Presentations | Telugu