Logo
Search
Search
View menu

The Prominence of Ugadi - The Telugu New Year

Presentations | Telugu

The festival of Ugadi marks the beginning of a new year. It is celebrated with geat gusto in the Telugu states of Andhra Pradesh and Telangana with brand new clothes, and a special chutney made of 6 different tastes, signifying all emotions in life. Know of the origins of the festival, the various time classifications in the Hindu calendar, the names of all the years that repeat every 60 years, the panchanga sravanam that fortells the trends in the coming year, similarities this festival has with other customs and traditions across the country, lores associated with this festival and much more in this packed presentation.

ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో దీనిని ఉత్సాహంగా జరుపుకుంటారు. సరికొత్త బట్టలు ధరించి, 6 విభిన్న రుచులతో చేసిన ప్రత్యేక పచ్చడి తింటారు. పండుగ మూలాలు, హిందూ క్యాలెండర్‌లోని వివిధ సమయ వర్గీకరణలు, ప్రతి 60 సంవత్సరాల పేర్లు, రాబోయే సంవత్సరంలో పోకడలను తెలియజేసే పంచాంగ శ్రవణం, ఈ పండుగకు సంబంధించిన ఇతర ఆచారాలు మరియు సంప్రదాయాల గురించి ఈ ప్రదర్శనలో ఇవ్వబడింది. ఈ పండుగని వేరే రాష్ట్రాలవారు ఎలా జరుపుకుంటారు అన్న వివరాలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి.

Picture of the product
Lumens

6.75

Lumens

PPTX (27 Slides)

The Prominence of Ugadi - The Telugu New Year

Presentations | Telugu