Logo
Search
Search
View menu

The Prehistoric Site of Pandavula Gutta

Presentations | Telugu

The word 'Gutta' means caves. The Pandavula Guttalu are a series of caves situated close to the city of Warangal, in Telangana. These caves, formed out of sedimentary rocks, have prehistoric paintings in them, dating back to 30,000 years from now. Offering evidences of continuous occupation, one may also see ancient rock inscriptions in some caves. Know more of how these caves were formed, how the prehistoric people painted on these walls, as well as local stories that are associated with the Pandavas from the Mahabharatha. It is believed that the Pandavas and their mother, Kunti had spent a considerable time in these caves during their aranyavasam. Spots identified as Kunti's cave, wells dug up bythe Pandavas and so on can be spotted out here. Apart from these, there are also places associated with local deities.

గుట్టలు' అంటే గుహలు. పాండవుల గుట్టలు తెలంగాణలోని వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న గుహల శ్రేణి. అవక్షేపణ శిలల నుండి ఏర్పడిన ఈ గుహలలో 30,000 సంవత్సరాల ముందు ఆది మానవుడి చే చేయబడిన చిత్రాలు ఉన్నాయి. కొన్ని గుహలలో పురాతన రాతి శాసనాలు కూడా చూడవచ్చు. ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయి, ఆది మానవులు ఈ గోడలపై ఎలా బొమ్మలు గీశారు, అలాగే మహాభారతం నుండి పాండవులతో సంబంధం ఉన్న స్థానిక కథలు, ఇలా ఎన్నో విషయాలు ఈ ప్రెసెంటేషన్లో మీకు అందింపడుతున్నాయి. పాండవులు వారి తల్లి కుంతి అరణ్యవాసం చేస్తుండగా ఈ గుహలలో సమయాన్ని గడిపారని స్థానిక నమ్మకం. కుంతి గుహగా గుర్తించబడిన ప్రదేశం, పాండవులు తవ్విన బావులు మొదలైనవి ఇక్కడ చూడవచ్చు. ఇవే కాకుండా, స్థానిక దేవతలకు సంబంధించిన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

The Prehistoric Site of Pandavula Gutta

Presentations | Telugu