Logo
Search
Search
View menu

The Pilgrim Centres of Pancharamamulu

Presentations | Telugu

A group of five Shiva temples in Andhra Pradesh are known as Pancharamas. They are Draksharamam and Kumararamam in East Godavari District, Kshiraramam in West Godavari District, and Bhimaramam and Amararamam in Guntur District. It is believed that each of these was founded by five different deities. Interestingly, the Shivalingam at these temples are supposed to be scattered parts of the same lingam that was broken due to some unavoidable circumstances. This presentation brings to you interesting details on these pancharama kshetras, the various myths surrounding these places, the uniqueness of each of these temples and much more.

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. అవి వరుసగా తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, గుంటూరు జిల్లా లోని అమరారామం. ఇవి ఒక్కొక్కటి ఐదు వేరువేరు దేవతలు స్థాపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ దేవాలయాల వద్ద ఉన్న శివలింగం ఒకే లింగం యొక్క చెల్లాచెదురైన భాగాలు. అసలు ఈ పంచారామాలు ఏంటి? ఆ పురాణ కథలు ఏంటి? ఇవి ఎక్కడ వెలిసాయి? వీటిలో ప్రత్యేకత ఏంటి? వీటన్నిటి గురించి సమాచారం ఈ ప్రదర్శనలో అందజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

The Pilgrim Centres of Pancharamamulu

Presentations | Telugu