Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Srikalahasthi

Presentations | Telugu

The panchabhutalu are the five elements in nature. Namely earth, water, fire, air and sky. It is believed that Siva represents all these five elements. We have five Panchabhutalingalu on earth, each representing Siva in one of these five forms. These Panchabhutalingalu are present in Kanchipuram, Jambukeshwaram, Arunachalam, Srikalahasti and Chidambaram. Of these, Srikalahasti is in the state of Andhra Pradesh, and is close to the pilgrim centre of Tirumala. This presentation covers many interesting facets about the temple, including the legends and mythology surrounding the place, the history of the place and the ancient temple’s architecture.

నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నిటా వ్యాపించి ఉన్న పంచభూతాత్మ స్వరూపుడు మహాశివుడు. ఈ పంచభూతాత్ముని పంచభూతలింగాలు వెలసిన పుణ్యక్షేత్రాలు కాంచీపురం, జంబుకేశ్వరం, అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం. వీటిలో శ్రీకాళహస్తి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఈ పుణ్యక్షేత్రం గురించి, అనగా ఇక్కడికి సంబంధించిన స్థలపురాణాలు, శివుని మహిమ గురించి, గుడి నిర్మాణము గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (47 Slides)

The Pilgrim Centre of Srikalahasthi

Presentations | Telugu