Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Kundaleswaram

Presentations | Telugu

On the banks of the River Godavari in the East Godavari District in Andhra Pradesh is a village called Kundaleswaram. This village is famous for its Shiva temple. It is this very deity that the great 15th century poet Srinadha had worshiped and praised. To know the story behind the name of the temple and the village, the local legends, the history of the temple, etc. download the PPT.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తూర్పు గోదావరి జిల్లాలో, గోదావరి నది తీర ప్రాంతంలో కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామం కుండలేశ్వరం. కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఈ కుండలేశ్వరం క్షేత్రం కొనియాడారు. ఇక్కడ నెలకొన్న పరమశివుడికి కుండళేశ్వరుడు అని పేరు రావడం వెనుక ఒక కథ ప్రచారం లో ఉన్నది. ఈ కథ, ఇక్కడి స్థలపురాణం, క్షేత్ర మహిమ, మొదలగు విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది. చదివి ఆనందించి గలరు.

Picture of the product
Lumens

Free

PPTX (20 Slides)

The Pilgrim Centre of Kundaleswaram

Presentations | Telugu