Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Keesara Gutta

Presentations | Telugu

There are many popular temples in the two Telugu states that are dedicated to Lord Shiva. One among them is the pilgrim centre of Keesaragutta, close to Telangana’s capital city of Hyderabad. According to legend, Lord Shiva appeared in person to Rama and Sita at this very place. He then turned himself into a ‘linga’ because Rama and Sita were asked by the rishis of the place to perform a puja to Shiva at that ordained time. One will find many smaller lingas scattered around the main temple area. To know the interesting legend behind these numerous lingas, and also how this place gets its name not from Shiva, Rama or Sita but from Hanuman, go through the PPT.

శివుడికి అంకితం చేయబడిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కీసరగుట్ట శివాలయం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో, హైద్రాబాదు నగరానికి చేరువలో ఉన్న కీసరగుట్ట ఒకటి. ఇక్కడి శివలింగము, స్వయంగా పరమేశ్వరుడు రాములవారికి సీతమ్మవారికి ప్రత్యక్షమై, లింగాకారము లో మారి పూజలందుకున్నారు అని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం చుట్టూరా అక్కడక్కడా ఎన్నో చిన్న చిన్న లింగాలు కనిపిస్తాయి. వీటి గురించి స్థలపురాణం, ఈ క్షేత్రానికి హేమంతులవారి పేరు ఎందుకు ఉంది అన్న కథనం, మరియు ఆలయము గురించి ఎన్నో ఇతర విషయాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

The Pilgrim Centre of Keesara Gutta

Presentations | Telugu