Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Dwaraka Tirumala

Presentations | Telugu

Dwaraka Tirumala is a temple town in the district of West Godavari, Andhra Pradesh. The place, also known as ‘Little Tirupati’ is quite a popular pilgrim centre for the people of both the Telugu states. Know all about the history of the place including the legends of the deity, details of the temple construction, the festivals and fairs held at this place, other interesting tourist spots around the place and so on, in this presentation. Download to read it in full.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం. దీనిని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి తిరుపతి క్షేత్రం సప్త గిరులపై కొలువైన రీతిలో ఈ ద్వారకా తిరుమల క్షేత్రం లో శేషాద్రి కొండలపై వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ పుణ్యక్షేత్రం పేరు వెనుక చరిత్ర, స్థల పురాణం, ఆలయ చరిత్ర, పుష్కరిణి, నిత్యకైంకర్యాలు, ఉత్సవాలు, చుట్టుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలు, ఇలా మరెన్నో విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (41 Slides)

The Pilgrim Centre of Dwaraka Tirumala

Presentations | Telugu