Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Dharmapuri

Presentations | Telugu

Of the many pilgrim centres in the state of Telangana, Dharmapuri occupies quite a prominent place. This is one of the nine famous Narasimha kshetraas, known as the Nava Narasimha Kshetraalu. Dharmapuri is located to the north of the town of Karimnagar and about 27 kilometres to the east of the town of Jagtial, on the banks of the River Godavari. The deity here is in the form of Yogananda, and can be seen with his consort Goddess Lakshmi. More on the legends and myths surrounding this place, as well as the history of the temple is provided in this presentation.

మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ధర్మపురి. దక్షిణ భారతదేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన ఉంది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీసమేతంగా యోగానంద నరసింహునిగా కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ క్షేత్ర మహిమ గురించి, ఇక్కడి స్థలపురాణాల గురించి, ఆలయ చరిత్ర గురించి ఎన్నో విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు. తప్పక చదవండి.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

The Pilgrim Centre of Dharmapuri

Presentations | Telugu