Logo
Search
Search
View menu

The Pilgrim Center of Alampur Part 2

Presentations | Telugu

Alampur, a small town in the Mahabubnagar District of Telanagana is also known as ‘Dakshina Kasi’ or ‘Kasi of the South’. This town is located at a distance of around 200 kms from Hyderabad, and 25 kms from the town of Kurnool, on the banks of River Tungabhadra. Alampur is famous for its many temples. Prominent among these are the Jogulamba Temple, the Navabrahma Temple, the Sangameswara Temple and the Paapanaasi Temple. This two-part presentation brings to you fascinating information on the history and construction styles of the temples, as well as the various legends and myths associated with them.

తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూర్ అనే ఊరు దక్షిణ కాశీగా పేరు ఉంది. ఇది హైదరాబాద్ కు రెండు వందల కిలోమీటర్లు దూరంలో ఉంది. కర్నూలు నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది తీరం లో ఉంది. అలంపూర్ లో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి జోగులాంబ ఆలయం, నవబ్రహ్మ ఆలయం, సంగమేశ్వరాలయం మరియు పాపనాసి దేవాలయాలు. వీటన్నిటిగురించి, అనగా, ఈ దేవాలయాల మహిమల గురించి, ప్రత్యేకతల గురించి, నిర్మాణ శైలి గురించి, ఇక్కడకు సంబందిచిన స్థలపురాణాల గురించి రెండు భాగాల శ్రేణిలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (26 Slides)

The Pilgrim Center of Alampur Part 2

Presentations | Telugu