Logo
Search
Search
View menu

The Nizam's Musuem

Presentations | Telugu

The Nizam’s Museum, situated in the Old Palace of the Nizams in Hyderabad is a must-visit for historical enthusiasts visiting the city. This U-shaped palace shows European influences. The museum displays the various gifts received by the last of the Nizams, Unman Ali Khan Asaf Jahi VII in his Silver Jubilee celebrations. More on the palace, the various gifts the last Nizam received and some extraordinary possessions of the Nizams is brought to you in this fascinating presentation.

నిజాం మ్యూజియం హైదరాబాద్ లో పురాని హవేలి వద్ద ఉన్న ఒక మ్యూజియం. ఇది పూర్వపు నిజాంల రాజభవనం. 18 వ శతాబ్దపు యూరోపియన్ రాజభవనాలను పోలి, “యు” ఆకారంలో ఉంటుంది. ఈ మ్యూజియంలో హైదరాబాద్ రాష్ట్రంలోని చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జాహ్ VII తన వెండి జూబ్లీ వేడుకల్లో అందుకున్న బహుమతులను ప్రదర్శించారు. ఎంతో ప్రసిద్ధమైన నిజాములు కాలం నాటి కొన్ని వస్తువుల గురించి, ఆనాటి రాజుల వైభవాలను, నిజాం మ్యూజియం, పురాని హవేలి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

The Nizam's Musuem

Presentations | Telugu