Logo
Search
Search
View menu

The Nizams and the End of their Kingdom

Presentations | Telugu

The Nizams were the last princely rulers of the state of Hyderabad before it became a part of the Indian Republic. This presentation brings to you a brief overview of the beginnings of the dynasty, the various Nizam rulers and their regime. It also presents the story of how the state of Hyderabad, despite initial reluctance, eventually merged into the Indian National Republic, the Operation Polo conducted by the Indian Army and the role Sardar Vallabhbhai Patel had in coaxing the Nizam to join the Indian Republic.

హైదరాబాదు రాష్ట్రం భారత రిపబ్లిక్‌లో భాగం కావడానికి ముందు నిజాములు చివరి రాచరిక పాలకులు. ఈ ప్రదర్శన నిజాముల యొక్క ప్రారంభాలు, వివిధ నిజాం పాలకులు మరియు వారి పాలన గురించి క్లుప్తంగా సమాచారాన్ని మీకు అందిస్తుంది. 1947 లో నిజాము హైదరాబాదును భారత దేశంలో చేరటానికి ఇష్టపడక పోయినా, చివరికి 1948 లో ఇండియన్ నేషనల్ రిపబ్లిక్‌లో ఎలా విలీనం అయ్యింది, భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో మరియు ఇండియన్ రిపబ్లిక్‌లో హైదరాబాద్ రాష్ట్రం చేరడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్రను కూడా ఈ ప్రదర్శన అందిస్తుంది.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

The Nizams and the End of their Kingdom

Presentations | Telugu