Presentations | Telugu
Did you know that the Indian national flag was designed by Pingali Venkayya Garu, a telugu person? This presentation brings to you interesting details about the national flag such as its design, the meaning behind its design, its history, its evolution and how the flag created by one Telugu person was selected over many others to become our national emblem. Also give here is a brief biographic sketch of Pingali Venkayya Garu, the creator of the national flag.
భారతదేశ జాతీయ జెండాను తెలుగు వారైన పింగళి వెంకయ్య గారు రూపొందించారని మీకు తెలుసా? ఈ ప్రదర్శన మన జాతీయ జెండా డిజైన్, దాని వెనుక ఉన్న అర్థం, దాని చరిత్ర, దాని పరిణామం వంటి అనేక ఆసక్తికరమైన వివరాలను అందిస్తుంది. జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య గారి బయోగ్రాఫిక్ స్కెచ్ కూడా ఇక్కడ ఇవ్వబడింది.
Free
PPTX (30 Slides)
Presentations | Telugu