Logo
Search
Search
View menu

The Meaning of the song, "Koluvai Unnade".

Presentations | Telugu

Swarnakamalam is one of the best #Telugu movies of all time. While 'Kalatapasvi' K. Viswanath's direction is itself one engaging factor for making it a 'must-watch', the songs penned by 'Sirivennela' Seetharama Sastry have created an equally effective engaging effect on the audience, making the songs 'must-listen'. One song, #KoluvaiUnnade has words originating from Dravidian Telugu, which when deciphered will increase the chances of playing this song on loop. The song is also said to have originated during the 17th century when art and culture flourished in the court of #Shahaji Maharaj of Tanjore. Download this presentation for interesting information on the song.

విశ్వనాధ్ గారి సినిమాల్లో "స్వర్ణకమలం" సినిమా నాట్య కళను ప్రోత్సహిస్తున్న నేపథ్యం లో వచ్చిన ఒక కుటుంభ కథా చిత్రం. ఇందులో ప్రతీ పాట, పాత్ర అలా గుర్తుండిపోతాయంతే. అయితే, "కొలువై ఉన్నాడే" అన్న పాట గుర్తుందా? నాట్యం వలన తనకి విలువ ఉండదని భానుప్రియ గజ్జలను భావి లోకి పడేస్తుంది. వెంకటేష్ తీసుకొచ్చిన తరువాత తప్పక తండ్రి కోసం నాట్యం చేస్తుంది. అప్పుడు వచ్చే పాట. సందర్భం తో సంబంధం లేకుండా ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది. ఈ పాట లోని పదాలు మన వాడుక లో ఉన్న పదాలు కాదు. అర్ధం తెలుసుకుని పాడుకుంటే పాట ఇంకా మనకి నచ్చుతుంది. పైగా ఈ పాట సినిమా కోసం రాసింది కాదు తెలుసా? వివరాల కోసం ఈ ప్రెసెంటేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Picture of the product
Lumens

Free

PPTX (19 Slides)

The Meaning of the song, "Koluvai Unnade".

Presentations | Telugu