Logo
Search
Search
View menu

The Lore of Rama in AP & Telangana Part 1

Presentations | Telugu

Ramayanam holds a great significance amongst the people of India. The Telugu states too are no exception. We bring to you a three-part series that follows the story of Rama, Sita and Lakshmana through the two states of Andhra Pradesh and Telangana, siting local lores, legends and beliefs. Prominent amongst these are places where Rama is believed to have met Sabari and also where Rama came across Jatayu. The first part in this series is a brief narration of the epic.

రామాయణ గాధ మన దేశమంతటా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా రాములవారి, సీతమ్మవారి చాలా ప్రాముఖ్యత ఉంది, అనేక ప్రాచీన క్షేత్రాలు ఉన్నాయి. మూడు భాగాల శ్రేణిలో, మీ ముందుకు రామాయణం కు సంబంధించిన స్థానిక కథలు, నమ్మకాలు మరియు ఇతిహాసాలు తీసుకువచ్చే ప్రయత్నం ఇది. వీటిఐలో అతి ముఖ్యమైనవి భద్రాచల క్షేత్రం (రామలక్ష్మణులు శబరిని కలుసుకున్న ప్రదేశం). ఈ సిరీస్‌లోని మొదటి భాగం రామాయణం యొక్క సంక్షిప్త కథనం.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

The Lore of Rama in AP & Telangana Part 1

Presentations | Telugu