Logo
Search
Search
View menu

The Lengends of the Seven Hills of Tirupathi Part 1

Presentations | Telugu

Tirumala, the sacred pilgrim centre of the Hindus as Tirupati in Andhra Pradesh, is also called the Saptagiri or the Seven Hills. The seven mountains resemble the seven-headed snake Adisesha, on whom Vishnu sleeps, and hence the hills are also called Seshachala. The same seven hills are also called Saptarishi, after the seven rishis from Hindu mythology. Each of these hills has a name. They are Vrishabhadri, Anjanadri, Neeladri, Garudadri, Seshadri, Narayanadri and Venkatadri. To get to the Venkateswara temple atop Tirumala, one has to cross all seven hills. In this fascinating 2-part series, get to know the various legends, lores and history associated with each of these hills.

సప్తగిరి అని పిలువబడే తిరుమల లోని ఏడుకొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలో తిరుమల ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఏడు పర్వతాలు ఏడుతలలు కలిగిన ఆదిశేషుని తలపించేలా ఉంటాయి. అందుకని వీటిని శేషాచలం కొండలు అని పిలుస్తారు. ఏడు కొండలును సప్తగిరితో పాటుగా ‘సప్తరిషి’ అని కూడా పిలుస్తారు. ఈ కొండల పేర్లు వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ కొండల ప్రత్యేకతలు, వాటి చరిత్ర, పురాణకథనాలు మొదలగు ఆసక్తికరమైన విశేషాలు ఈ 2 భాగాల శ్రేణిలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

The Lengends of the Seven Hills of Tirupathi Part 1

Presentations | Telugu