Logo
Search
Search
View menu

The Legends behind Bhadrachalam

Presentations | Telugu

situated on the banks of the Godavari River, Bhadrachalam is one of the most popular piglgrim centres in the two Telugu States. Dedicated to Lord Rama, this is the place where it is believed that Ravana kidnapped Sita. In the main temple, Sita Devi is seated on Rama's thigh, and Lakshmana stands to their left. In most temples Lakshmana stands to Rama's right and Sita Devi stands on his left. Know more about the temple, its uniqueness, the festivals conducted here and so on in this presentation. Also mentioned are interesting local legends that indicate spots where Sita was kidnapped, where Rama fought many Rakshasas and turned them to ashes, where Sita bathed, and so on. When one visits this temple, the splendour of the adjoining Papi Kondalu through which the river twists and turns to evenutally meet flatland, cannot be ignored, nor can the wildlife sanctuaries around it.

గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాచలం రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఇక్కడే రావణుడు సీతను అపహరించాడని నమ్ముతారు. ఈ గుడిలో సీతా దేవి రాముని తొడపై కూర్చుని ఉండగా, లక్ష్మణుడు వారి ఎడమ వైపున నిలబడి ఉంటాడు. సాధారణంగా లక్ష్మణుడు రాముని కుడి వైపున మరియు సీతాదేవి అతని ఎడమ వైపున నిలుచుని ఉంటారు. ఆలయం, దాని ప్రత్యేకత, ఇక్కడ నిర్వహించే ఉత్సవాలు మొదలగు ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఈ ప్రదర్శనలో సమకూర్చబడ్డాయి. సీతమ్మను అపహరించిన ప్రదేశం, రాముడు రాక్షసులను బూడిదగా మార్చిన ప్రదేశం, సీతమ్మ స్నానము చేసిన ప్రదేశం, ఇలా ఎన్నో స్థానిక నమ్మకాలను మీకు అందజేయడం జరిగింది. అలాగే, పాపికొండల సుందర దృశ్యాలు, ఇక్కడి అటవీ సంపద గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.

Picture of the product
Lumens

6.00

Lumens

PPTX (24 Slides)

The Legends behind Bhadrachalam

Presentations | Telugu