Logo
Search
Search
View menu

The Kusumanchi Temple

Presentations | Telugu

The village of Kusumanchi in Khammam District of Telangana is famous for its 12th and 13th century Siva temples — Ganapeshwaraalayam and Mukkanteswaraalayam. These temples were built by the Kakatiya rulers and are great examples of the architectural style of that era. This PPT brings to you fascinating information of the Ganapeshwaraalayam. The temple resembles the Thousand Pillar Temple at Warangal and the nearby Ramappa Temple as well. The Shivalingam in this temple is one of the largest in the state, measuring 3 meters in height and 2 meters in radius. Know more such facts through this presentation.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూసుమంచి అనే గ్రామం ఉంది. అక్కడ 12వ మరియు 13వ శతాబ్దానికి చెందిన రెండు ప్రాచీన శివాలయాలు ఉన్నాయి. అవే గణపేశ్వరాలయం మరియు ముక్కంటేశ్వరాలయం. ఇవి కాకతీయుల నాటి ఆలయాలు. ఆ యుగపు నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణలు గా నిలుస్తాయి. ఈ ప్రదర్శనలో కూసుమంచి గణపేశ్వరాలయం గురించిన ఆసక్తికరమైన విశేషాలై తెలియజేయడం జరుగుతోంది. ఈ ఆలయం వరంగల్‌లోని వేయి స్తంభాల ఆలయాన్ని మరియు సమీపంలోని రామప్ప ఆలయాన్ని కూడా పోలి ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం 3 మీటర్ల ఎత్తు మరియు 2 మీటర్ల వ్యాసార్థంతో రాష్ట్రంలోనే అతిపెద్దది. ఇలాంటి మరిన్ని వాస్తవాలను తెలుసుకోండి ఈ ప్రెజెంటేషన్ ద్వారా.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

The Kusumanchi Temple

Presentations | Telugu