Logo
Search
Search
View menu

The King of Comedy Director Jandhyala

Presentations | Telugu

Jandhyala Sastry garu, an illustrious writer and movie director has made countless Telugu people laugh with his witty comic movies. The Telugu movie industry owes a lot to him for having introduced many a talented artist, and for creating humorous scenes and movies that have become etched in the public memory and popular parlance of Telugu people all over the world. The sobriquet 'Haasya Brahma' is most well-deserved. This little presentation is a tribute to Jandhyalagaru. Included are interesting episodes and information about his directorial style, artists like Brahmanandam, Kota Srinivasa Rao, Suthi Velu and many others whom Jandhyala garu has introduced, movies like Aha Naa Pellanta, Abbai Babai and Chantabbai that he created, the awards he was honoured with, and so much more.

"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల గారు. ప్రముఖ రచయిత మరియు సినీ దర్శకుడు జంధ్యాల శాస్త్రి గారు తన చమత్కారమైన హాస్య చిత్రాలతో లెక్కలేనన్ని తెలుగు ప్రజలను లెక్కలేనన్ని సార్లు నవ్వించారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సుతి వేలు మొదలగు చాలా మంది ప్రతిభావంతులైన కళాకారులను పరిచయం చేసినందుకు మరియు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ప్రజాదరణ పొందిన హాస్యభరితమైన సన్నివేశాలు మరియు సినిమాలను సృష్టించినందుకు తెలుగు చిత్ర పరిశ్రమ అతనికి చాలా రుణపడి ఉంది. ఈ చిన్న ప్రదర్శన జంధ్యాలగారికి నివాళి. అతని దర్శకత్వ శైలి, ఆయన దర్శకత్వం వహించిన అహ నా పెళ్లంట, అబ్బాయ్ బాబాయ్ మరియు చంటబ్బాయి వంటి సినిమాల వివరాలు, ఆయన సినిమాలలోని కొన్ని అద్భుతమైన సన్నివేశాలు, నవ్వుకునే డైలాగ్లు, మరెన్నో ఆసక్తికరమయిన విషయాలు ఇక్కడ సమకూర్చబడ్డాయి."

Picture of the product
Lumens

7.25

Lumens

PPTX (29 Slides)

The King of Comedy Director Jandhyala

Presentations | Telugu