Logo
Search
Search
View menu

The Kakatiya Dynasty Part 1

Presentations | Telugu

The Kakatiya Dynasty ruled over most Telangana and parts of modern Andhra Pradesh between 750 AD and 1323 AD. This dynasty is credited with the task of bringing together, for the first time, all the telugu people under one rule. The archway at Warangal which today stands as the emblem of the Telangana State was constructed during the Kakatiya's rule. Rani Rudramma Devi also belonged to this dynasty. A brief description of the birth of the dynasty and the expansion of their kingdom is provided in this part of the series.

750 AD, 1323 AD ల మధ్య కాకతీయ రాజవంశం తెలంగాణ మరియు ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించింది. ఈ రాజవంశం మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజలందరినీ ఒకే పాలన కిందకు తీసుకువచ్చిన ఘనత పొందింది. తెలంగాణ రాష్ట్ర చింహంగా ఉండే ఓరుగల్లు రాతి తోరణం కాకతీయుల నాటిదే. రాణి రుద్రమ్మ దేవి కూడా ఈ రాజవంశపు ఆడపాడుచే. రాజవంశం పుట్టుక మరియు రాజ్యం యొక్క విస్తరణ గురించి క్లుప్త వివరణ ఈ సిరీస్ మొదటి భాగంలో అందించబడింది.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

The Kakatiya Dynasty Part 1

Presentations | Telugu