Logo
Search
Search
View menu

The Fish Industry of Andhra Pradesh

Presentations | Telugu

Fisheries is one of the most prominent economic sectors in India. Millions of families make a living through various jobs associated with fishing. Next to Gujarat, Andhra Pradesh has the longest coastline in the country. With 8 of its districts located on the coast, the coastline measures around 982 km. It is little wonder then that Andhra Pradesh has the highest number of fishermen in the entire country. The state has the highest level of fisheries in India. For more on the fisheries of the state, download the PPT.

మత్స్య రంగం అనేది మన భారత దేశంలో అతి ముఖ్యమైన రంగం. దీనిని ఆధారంగా చేసుకుని కొన్ని కోట్ల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. భారతదేశంలో గుజరాత్ తరువాత అతిపెద్ద తీరప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 982 కిలోమీటర్ల పొడవునా ఇక్కడ తీరప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ మొత్తం 8 తీరప్రాంత జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులు అధికంగా ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక స్థాయిలో చేపల వృత్తిని కొనసాగించే రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన మత్స్యరంగం వివరాలు ఈ ప్రదర్శనలో పొందవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

The Fish Industry of Andhra Pradesh

Presentations | Telugu