Logo
Search
Search
View menu

The First Telugu Prime Minister of India Sri PV Narasimharao

Presentations | Telugu

Among the many distinguished political leaders from the telugu states is Sri PV Narasimha Rao garu. He was not only one of India's Prime Ministers but he was also a multi-linguist, scholar, writer, editor, and had served as the Chief Minister of Andhra Pradesh, was a Member of Parliament for several terms and had held various ministerial portfolios. This presentation brings to you more on this eminent person.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో శ్రీ పివి నరసింహారావు గారు ప్రప్రధములు. ఆయన భారతదేశ ప్రధానమంత్రి హోదాని పొందిన వారు. బహుభాషావేత్త, పండితుడు, రచయిత, సంపాదకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, మరియు అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యుడు మరియు వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఈ ప్రెజెంటేషన్ నరసింహారావు గారి గురించి మీకు మరింత తెలియజేస్తుంది.

Picture of the product
Lumens

18.50

Lumens

PPTX (37 Slides)

The First Telugu Prime Minister of India Sri PV Narasimharao

Presentations | Telugu