Logo
Search
Search
View menu

The First Female Movie Artists of Telugu Cinema

Presentations | Telugu

Thiruvaiyaru Panchapakesa Rajalakshmi, Surabhi Kamala Bai, Kannamba, Santa Kumari, Kanchanamala, R. Balasaraswati, Tanguturi Suryakumari, S. Varalakshmi - what comes to your minds on hearing these names? Telugu cinema, of course! These are the first women artists in Telugu cinema. This presentation brings you a lot of interesting information about them, their art, the movies they starred in, the songs they sang and so on. Along with them, P. Bhanumathi, the first female superstar of the South Indian film industry, Anjali Devi, the first color film actress, Shaukar Janaki, Savitri, Suryakantham, Jamuna, the movie director Vijaya Nirmala whose name figures in the Guinness Book of Records, P. Sushila, the playback singer and writer Yaddanapudi Sulochanarani are also mentioned.

తిరువైయారు పంచపకేస రాజలక్ష్మి, సురభి కమలా బాయి, కన్నాంబ, •శాంత కుమారి, కాంచనమాల, ఆర్.బాలసరస్వతి , టంగుటూరి సూర్యకుమారి, ఎస్.వరలక్ష్మి — వీరి పేర్లు వింటే ఏమిటిగుర్తుకు వస్తుంది? తెలుగు సినిమా. వీరు తెలుగు సినిమా లో మొదటి మహిళా కళాకారులు. ఈ ప్రదర్శన వీరి గురించి, వీరి కళను గురించి, వీరు నటించిన సినిమాల గురించి, పాడిన పాటల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీకు తీసుకువస్తుంది. వీరితో పాటుగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ పి.భానుమతి, మొదటి రంగు చిత్రంలో నటి అంజలి దేవి, షావుకారు జానకి, మహానటి సావిత్రి, గయ్యాళి అత్త సూర్యకాంతం, తెలుగు సినిమా సత్యభామ జమునా, గిన్నిస్ బుక్ రికార్డులోకెక్కిన మహిళా దర్శకురాలు విజయ నిర్మల, గాన కోకిల పి.సుశీల, రచయిత యద్దనపూడి సులోచనారాణి గారి గురించి కూడా ఆసక్తికరమైన వివరాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరుగుతోంది.

Picture of the product
Lumens

16.50

Lumens

PPTX (33 Slides)

The First Female Movie Artists of Telugu Cinema

Presentations | Telugu