Logo
Search
Search
View menu

The Festival of Vinayaka Chavithi

Presentations | Telugu

Vinayaka Chavithi is one of the most important festivals celebrated by Hindus in India. Vinayaka Chavithi is celebrated on the birthday of Vinayaka, the son of Goddess Parvati and Lord Shiva. The uniqueness of this festival, the Grandhas that mention Vinayaka, the many myths behind his birth and life, how the festival is celebrated all over the country and in the Telugu states, and other interesting stories and information about Vinayaka as well as the festival are included in this presentation.

వినాయక చవితి భారతదేశంలో హిందువులు జరుపుకునే అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు(శివుడు) కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకత, వినాయకుని గురించి ప్రస్తావించిన గ్రంధాలు, ఆయన జననం మరియు విశిష్ఠత వెనుక అనేక పురాణాలు కథలు ఈ పండుగను దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాలలో ఎలా జరుపుకుంటారు, మొదలగు విశేషాలు ఈ ప్రదర్శనలో సమకూర్చబడ్డాయి.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

The Festival of Vinayaka Chavithi

Presentations | Telugu