Logo
Search
Search
View menu

The Comic Duo Relangi & Ramanareddy

Presentations | Telugu

The lanky Ramana Reddy and the stout Relangi, were the Laurel & Hardy of Telugu films of yesteryears. Their contribution to the comic scene of Telugu fimldom is legendary and the range of characters and scenarios they've played is phenomenal. Here is a peep into their lives and film career. Read on to know more. Get ready for a trip down memory lane and be amazed.

వేసిన వేషం మల్లి వేస్తూ హాస్యం పండించటం, సన్నగా ఉన్న కన్నింగ్ పాత్రల్లో కామెడీ, కామెడీ లో విలనిజం, విలనిజం లో విలక్షణ నటన చేసిన అలనాటి నటుడు రమణా రెడ్డి గారు. మరి ఆయనతో జంటగా ఎన్నో సినిమాలలో మనకు హాస్యాన్ని అందించిన వ్యక్తి రేలంగి గారు. ఈయన హాస్య నటన వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆకలి. ఇన్నింటిని అధిగమించి హాస్య నటనలో చక్రవర్తిగా ఎదిగారు రేలంగి వెంకట రామయ్య గారు. వీరిరువురి గురించి ఈ ప్రదర్శన. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (26 Slides)

The Comic Duo Relangi & Ramanareddy

Presentations | Telugu