Logo
Search
Search
View menu

The Battle of Palnadu

Presentations | Telugu

The Battle of Palnadu is an important event in the history of Andhra Pradesh. Palnadu is a place in currentday Guntur District. Around 1140 AD, the kingdom of Gurajala was split and a new kingdom Macharla was formed. These kingdoms were ruled by cousins. In an episode very similar to the Mahabharatha story, the two kings and their ministers indulge in gambling, one loses and is sent away to the forests for 14 years. Upon returning, their kingdom is not handed back and so ensues a battle of epic proportions. Though this remains the basic plot, it is believed that feuds between the Saiva and the Vaishnava religions was the reason behind the battle. Know more on the history of this battle, the places where the battle took place, of the legenday female minister Nagamma and her counterpart, the great Brahmanaidu who had in those days oposed caste and class based segregations. Also included in this presentation are details of annual celebrations that are carried out by the locals even to this day, to commemorate their ancestors who had lost their lives in the Palnadu Yuddham.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లో పల్నాడు యుధం ఒక మరపురాని సంఘటన. కథను పోలియుండే సంఘటన ఇది. పల్నాడు ప్రస్తుత గుంటూరు జిల్లాలోని ఒక ప్రదేశం. క్రీ.శ .1140 లో, గురజాల రాజ్యం విడిపోయి మాచర్ల కొత్త రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్యాలు దాయాదులచే పాలించబడ్డాయి. ఇద్దరు రాజులు జూదమాడి, ఓడిపోయిన వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి వచ్చాక, వారి రాజ్యం తిరిగి ఇవ్వబడదు. యుద్ధం జరుగుతుంది. ఇది ప్రాథమిక కథాంశం. కానీ యుద్ధం వెనుక శైవ, వైష్ణవ మతాల మధ్య వైరమే కారణమని నమ్ముతారు. ఈ యుద్ధం యొక్క చరిత్ర, యుద్ధం జరిగిన ప్రదేశాలు, మంత్రి నాగమ్మ మరియు మరియు మాచర్ల మంత్రి బ్రహ్మనాయుడు గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా అందింపడుతున్నాయి. పల్నాడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఈ రోజు వరకు స్థానికులు నిర్వహిస్తున్న వార్షిక వేడుకల వివరాలు కూడా ఈ ప్రదర్శనలో చేర్చబడ్డాయి.

Picture of the product
Lumens

7.50

Lumens

PPTX (30 Slides)

The Battle of Palnadu

Presentations | Telugu