Logo
Search
Search
View menu

The Bahamani Rulers of Andhra Pradesh & Telangana

Presentations | Telugu

In the year 1347 AD, the Deccan revolted against the Delhi Sultan Mohammed Bin Tughlaq and a local leader Hasan Gangu established a new dynasty by the name of Bahamani. They had their capital at Gulbarga and it was much later shifted to Bidar. Within a few years, this dynasty managed to defeat, plunder and take over most of the current day Telangana which was otherwise ruled by other dynasties like the Musunuri Nayaks, the Padma Nayaks and the Reddiraajulu. Through this presentation, know more such interesting details of the complex politics of that era, in which the Vijayanagara Empire as well as Aurangzeb have a huge role to play.

క్రీ.శ. 1347 సంవత్సరంలో, ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ పై దక్కన్ తిరుగుబడింది. స్థానిక నాయకుడు హసన్ గంగు బహమనీ పేరుతో కొత్త రాజవంశాన్ని స్థాపించాడు. వారి రాజధాని చాలాకాలం వరకు గుల్బార్గా లో ఉండేది. తరువాత బీదర్ కు మారింది. కొన్ని సంవత్సరాలలోనే, ఈ బహమానీయులు ముసునూరి నాయకులు, పద్మ నాయకులు మరియు రెడ్డిరాజులు వంటి ఇతర రాజవంశాలు పాలించిన ప్రస్తుత తెలంగాణాలో ఎక్కువ భాగంను జయించి, దోచుకుని స్వాధీనం చేసుకోగలిగింది. ఈ ప్రదర్శన ద్వారా బహమానీయుల పాలన గురించి, వారి కాలం నాటి రాజకీయాల గురించి, మరియు, విశిష్ఠముగా ఔరంగజేబుకు, విజయనగర సామ్రాజ్యంకు వీరికి ఉన్న ఘర్షణల గురించి వివరాలు ఇవ్వబడ్డాయి.

Picture of the product
Lumens

8.50

Lumens

PPTX (34 Slides)

The Bahamani Rulers of Andhra Pradesh & Telangana

Presentations | Telugu