Logo
Search
Search
View menu

The Attempted Robbery at Tirumala Part 1

Presentations | Telugu

The British rule in India was opposed by many India rulers, even in its early days. While the British and the local rulers were occupied thus, and with the added tensions between the British and the French during the Anglo-French Carnatic Wars, a few people like Kamal, Najeeb, Vahaab, Raghavachari, Balakrishna Sastry, Gopal Rao and Narayana Sastri attempted to loot the temple at Tirumala. More on this incident is provided in this fascinating 2-part presentation.

ఆంగ్లేయులపాలన ఆరంభమైన తొలి రోజులలో వారికి వ్యతిరేకంగా దేశమంతటా ఎల్లప్పుడూ ఏదో ఒక చోట తిరుగుబాట్లు జరిగాయి. ఒకవైపు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలు జరుగుతూ ఉండగా మరోవైపు ఆంగ్లేయులు, ఫ్రెంచి వారికి మధ్య జరుగుతున్న సుదీర్ఘమైన కర్ణాటక యుద్ధాలు ఫలితంగా ఏర్పడిన పరిస్థితిని అవకాశంగా తీసుకుని కమల్, నజీబ్, వహాబ్, రాఘవాచారి, బాలకృష్ణ శాస్త్రి, గోపాల్ రావు, నారాయణ శాస్త్రి వంటి వారు తిరుమల ఆలయాన్ని దోచుకోవడనికి ప్రయత్నించారు. ఈ సంఘటన గురించి విశేషాలు వివరంగా 2 భాగాల శ్రేణిలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

The Attempted Robbery at Tirumala Part 1

Presentations | Telugu