Logo
Search
Search
View menu

Telugu Words that are used in Pairs

Presentations | Telugu

There are many words in the Telugu language that are usually used together. For instance, ‘Illu vaakili’, ‘kattu bottu’, ‘thodu needa’ and so on. While in some instances we use two words together, in some instances, two words merge to form a single word. These are known as ‘Janta Padaalu’ and ‘Dwandwa Samaasam’ resepectively. Such usages add to the richness of the language. This presentation brings to you some such words along with the explanation of how they are used, grammar rules followed to merge such words and so on.

"తెలుగు భాషలో జంటపదాలు అంటే రెండు పదాలు కలిపి సందర్భానికి తగినట్టు వాడటం. ఈ జంట పాదాల ప్రయోగాలు అనేకం ఉన్నయి. కొన్ని ద్వంద్వ సమాసములు ఇందులో కలుస్తాయి. ఒక ఆడపిల్ల లక్షణంగా ఉంది అంటానికి కట్టు బావుంది, చక్కగా బొట్టు పెట్టుకుంది అని విడి విడిగా చెప్పకుండా ""కట్టు బొట్టు"" అందం గా ఉన్నాయి అంటారు కదా! అలాంటి ఇంకొన్ని ప్రయోగాలు : ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఈ ప్రదర్శనలో, ఇటువంటి జంట పదాల గురించి, సమాసములు, అందులోను ప్రత్యేకంగా ద్వంద్వ సమాసము గురించి వాటి ప్రయోగం, అర్ధం, ఆ పదాల బంధం, వాటి విభజన, మరియు ప్రస్తుత వాడుక వంటి ఎన్నో విషయాలు సమకూర్చబడ్డాయి."

Picture of the product
Lumens

Free

PPTX (26 Slides)

Telugu Words that are used in Pairs

Presentations | Telugu