Logo
Search
Search
View menu

Telugu Women Writers Part 2

Presentations | Telugu

Formal education for women was quite rare in the ancient days. And women writers were even rarer. The Telugu language, however, boasts of having great women writers from as early as the 14th century. This multi-part series offers a brief biographical sketch of the various ancient women writers and some of the prominent ones from the current times. The first part of this series covers writers beginning with the 14th century Ganga Devi till Saraswati Gora garu of the previous century. In this part are covered Kotikalapudi Sitadevi garu, Vasireddy Sitadevi garu, Muppala Ranganayakamma, Bhargavi Prabhanjan, K Varalakshmi garu, Pothuri Vijayalakshmi garu, Jayaprabha garu, Juppaka Subhadra garu, P Lalitha Kumari garu and Balabhadrapatruni Ramani garu. Information on more writers is offered in the subsequent parts.

"పూర్వ కాలంలో మహిళా విద్యావంతులు చాలా తక్కువ గా ఉండేవారు. వారిలో రచనలు చేసే స్త్రీలు ఇంకా అరుదు. కాలక్రమేణా, మహిళలలో రచయిత్రులు బహు సంఖ్యలో రావటం జరిగింది. మనకు తెలుగులో పూర్వకాలం నుండి నేటి వరకు ఉన్న ప్రముఖ రచయిత్రుల గురించి క్లుప్తంగా ఈ బహుళ భాగ శ్రేణిలో తెలియజేయడం జరిగింది. మొదటి భాగంలో 14 వ శతాబ్దపు గంగాదేవి మొదలుకొని 20 వ శతాబ్దపు సరస్వతి గోరా గారు వంటి రచయిత్రులు పేర్కొనబడ్డారు. ఈ భాగంలో కొటికలపూడి సీతాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, ముప్పల రంగనాయకమ్మ, భార్గవి ప్రభంజన్, నాయని కృష్ణకుమారి, ద్వివేదుల విశాలాక్షి, మాలతీ చందూర్, యుద్దనపూడి సులోచనారాణి, కె. వరలక్ష్మి, పొత్తూరి విజయలక్ష్మి , జయప్రభ, జూప్పాక సుభద్ర, పి. లలితకుమారి, మరియు బలభద్రపాత్రుని రమణి గారి గురించి వివరాలు తెలియజేయడం జరిగింది. మరి, తరువాయి భాగంలో ఇంకొన్ని రచయిత్రుల గురించి."

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Telugu Women Writers Part 2

Presentations | Telugu