Logo
Search
Search
View menu

Telugu Women Writers Part 1

Presentations | Telugu

Formal education for women was quite rare in the ancient days. And women writers were even rarer. The Telugu language, however, boasts of having great women writers from as early as the 14th century. This multi-part series offers a brief biographical sketch of the various ancient women writers and some of the prominent ones from the current times. The first part of this series covers writers such as the 14th century Ganga Devi, 15th century Tallapaka Thimakka (wife of renowned composer Tallapaka Annamayya), 16th century Molla (known for her Ramayanam), Thirumalamba of the Vijayanagara Empire, Leelavathi, 19th century Tarigonda Venkamamba, Bandaru Achamamba, Ponaka Kanakamma (Gandhiji’s disciple), Abburi Chayadevi, Illandula Saraswati Devi, Kondapalli Koteswaramma, Thella Lakshmi Kanthamma, Thuraga Janaki Rani garu and Saraswati Gora garu. Information on more writers is offered in the subsequent parts.

"పూర్వ కాలంలో మహిళా విద్యావంతులు చాలా తక్కువ గా ఉండేవారు. వారిలో రచనలు చేసే స్త్రీలు ఇంకా అరుదు. కాలక్రమేణా, మహిళలలో రచయిత్రులు బహు సంఖ్యలో రావటం జరిగింది. మనకు తెలుగులో పూర్వకాలం నుండి నేటి వరకు ఉన్న ప్రముఖ రచయిత్రుల గురించి క్లుప్తంగా ఈ బహుళ భాగ శ్రేణిలో తెలియజేయడం జరిగింది. ఈ భాగంలో పేర్కొన్న రచయిత్రులు 14 వ శతాబ్దపు గంగాదేవి, 15వ శతాబ్దపు తాళ్లపాక అన్నమాచార్యుని భార్య తాళ్లపాక తిమ్మక్క , 16వ శతాబ్దపు మొల్ల, విజయనగర సామ్రాజ్యానికి చెందిన తిరుమలాంబ, లీలావతి, 19వ శతాబ్దపు తరిగొండ వెంకమాంబ, బండారు అచ్చమాంబ, మహాత్మాగాంధీ శిష్యురాలు పొనాక కనకమ్మ, 1933 వ సంవత్సరంలో జన్మించిన అబ్బూరి ఛాయాదేవి, ఇల్లందుల సరస్వతి దేవి, కొండపల్లి కోటేశ్వరమ్మ, తెల్లా లక్ష్మీకాంతమ్మ, తురాగా జానకీరాణి, మరియు సరస్వతి గోరా గారు."

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Telugu Women Writers Part 1

Presentations | Telugu