Logo
Search
Search
View menu

Telugu Idioms Part 5

Presentations | Telugu

‘Jaatheeyaalu’ in Telugu are a kind of figure of speech. They are pretty close to what we call idioms in English. These jaatheeyaalu have evolved over centuries and are born out of wisdom, practical knowledge and experiences. The number of these jaatheeyalu is large and they add to the richness and the flavour of the language, both spoken and written. This 5-part series explains the concept in simple terms and elaborates on several commonly used jaatheeyalu. Read, enjoy and make use of them in your daily life to make your conversations more interesting. Also explained in here is the difference in jaatheeyalu and saamethalu (Telugu proverbs).

‘జాతీయములు’ లేదా ‘జాతీయాలు’ అనేవి ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతీ దాని నుంచి ఈ జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్ల భాషలో ‘జాతీయం’ అనే పదానికి ‘ఇడియమ్’ అనే పదాన్ని వాడుతారు. తెలుగు భాషలో ఉన్నన్ని జాతీయాలు ఏ ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే తెలుగు భాషలో జాతీయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు ధృతరాష్ట్రుడి కౌగిలి, గాడిద గుడ్డు, గొంతెమ్మ కోరిక, తధాస్తు దేవతలు అనే మొదలైన జాతీయాలను మనం తరచూ వింటూ ఉంటాం. అందులో కొన్నిటిని వివరంగా ఈ 5 భాగాల శ్రేణిలో చెప్పడం జరిగింది. సామెతలకు జాతీయాలకు గల బేధం కూడా ఇక్కడ వివరింపబడింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Telugu Idioms Part 5

Presentations | Telugu