Logo
Search
Search
View menu

Telugu Dialects

Presentations | Telugu

The two Telugu states of Andhra Pradesh and Telangana are unified by the language spoken here. Though the language is the same, there are numerous dialects spoken across the land and often they are so dissimilar that speakers often fail to understand the other's words. Here is a brief presentation on the various dialects of Telugu, their commonalities and differences.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడుతారు. కానీ, వారు మాట్లాడే తెలుగు యాస, అనగా మాండలికాలు వేరు. ఆ మాటకొస్తే, తెలంగాణ అని, ఉత్తర కోస్తా ఆంధ్ర అని, రాయలసీమ అని, ఇలా చాలా మాండలికాలు తెలుగు లో ఉన్నాయి. తెలుగులోని వివిధ మాండలికాలు, వాటి సారూప్యతలు మరియు తేడాల ఇక్కడ క్లుప్తంగా తెలియబరచడం జరిగింది.

Picture of the product
Lumens

8.00

Lumens

PPTX (32 Slides)

Telugu Dialects

Presentations | Telugu